TRUMP VICTORY- NEW INDO AMERICAN RELATIONS ట్రంప్ గెలుపు -భారత్-అమెరికా బంధం


Donald Trump రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డెనాల్ Trump మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానాన్ని గట్టిగా సమర్ధి
ఈ క్రమంలో భారత్-అమెరికా మధ్య సంబంధాలను Trump ఎలా ముందుకు తీసుకెళ్లారనే అంశం ఇప్పుడు మారింది. భారత ప్రధాని నరేంద్ర మోదీలో ట్రంప్కు నుంచి సాన్నిహిత్యమే ఉంది.

గతంలో ‘హౌడీ మోదీ’ . మోదీ’, ‘నమస్తే ట్రంప్’ వంటి హైప్రొఫైల్ కార్యక్రమాల్లో ఇరువురు నేతలూ తమ స్నేహాన్ని చాటుకున్నారు. అయితే,Trump మాత్రం భారత వాణిజ్య విధానాలను టారిఫ్ కింగ్ గా అభివర్ణిస్తు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఆయన రెండో పా పాలన భారత్కు కొత్త సవాళ్లను, అవకాశాలను తెచ్చిపెడు తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అవేమిటో చూద్దాం.. అమెరికా ఫస్ట్ విధానంతో సవాలే..


Trump అనుసరిస్తున్న ‘అమెరికా ఫస్ట్‘ విధానం భారత క్కు సవాల్ గా మారనుంది. ట్రంప్, కమలా హ్యారీస్లో ఎవరు గెలిచినా అమెరికా మరింత ఒంటరిగా మారే అవకాశం ఉందని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఇది ఇరుదేశాల వాణిజ్యంపై ప్రభావం చూపనుంది.

Trump అధికారంలోకి వస్తే. తమ దేశ ఉత్పత్తు లపై అధిక సుంకాలు విధిస్తున్న దేశాలపై తిరిగి పన్ను విధి స్తానని గతంలో ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆయన ఆ దిశగా చర్యలు తీసుకుంటే.. భారత ఎగుమతులపై ముఖ్యంగా, ఐటీ, ఫార్మా, టెక్స్టైల్ రంగాలపై అధిక సుంకాలు విధించే అవకాశం ఉంటుంది. అయితే.. చైనాకు చెక్ పెట్టేందుకు ట్రంప్ చేసే ప్రయత్నాలు భారత్కు అవకాశంగా మారొచ్చు. అమెరికా వ్యాపారాల్లో చైనాను దూరం పెడితే.. దానికి భార త్ ప్రత్యామ్నాయ కేంద్రంగా మారగలదు.

Trump ఇమిగ్రేషన్పై ప్రభావం:


ఇమిగ్రేషన్ విషయంలో ట్రంప్ అనుసరించే కఠిన వైఖరి భారత్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. భారత్ నుంచి అనేక వేలమంది ఉద్యోగాల కోసం హెచ్-1బీ వీసాలపై అమెరికాకు వెళ్తుంటారు. ముఖ్యంగా ఐటీ రంగం నుంచి ఎక్కువ మంది వెళ్తుంటా రు. Trump గతంలో వీసాలపై లపై కఠిన వై
బించారు. రెండో పాలనలో కూడా ఆ చర్యలు కొనసాగిస్తే, అవి వైఫల్య కలిగిన భారతీయులను అమెరికా కలను దూరం చేసే అవకాశం ఉంది.


Trump ప్రాధాన్యతల్లో ఒకటి పిల్లలకు ఆటోమ్యాటిక్ పౌరసత్వం రద్దు
:


Trump ప్రాధాన్యతల్లో ఒకటి అమెరికాలో డిపెండెంట్లుగా ఉన్న పిల్లలకు ఆటోమ్యాటిక్ పౌరసత్వాన్ని రద్దు చేయడం ఎన్నికల ప్రచారంలో కూడా ట్రంప్-వాన్. ఇదే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. తాము గెలిస్తే తొలిరోజే ఈ అర్చి వెస్పై సంతకం చేస్తామని చెప్పారు. ఈ ముసాయిదా ప్రకారం, అమెరికాలో స్థిరపడిన వారి పిల్లలకు ఆటోమ్యాటిక్ పౌరసత్వం లభించాలంటే, వారి తల్లిదండ్రుల్లో ఒకరు అమెరి రి కా శాశ్వత నివాసి అయి ఉండాలి.


పౌరసత్వం క్యూలో 10 లక్షలకు పైగా భారతీయులు:


Trump ప్రతిపాదన ఆమోదం పొందితే ప్రవాస భారతీ యులకు భారీ ఎదురుదెబ్బ తగలనుంది. భారతీయ దంప తుల పిల్లలు గ్రీన్కార్డుకు అనర్హులుగా మారతారు. 2022 లెక్కల ప్రకారం అమెరికాలో సుమారు 4.8% మంది భార తీయ అమెరికన్లు ఉన్నారు. వారిలో 34% లేదా 16 లక్షల మంది అమెరికాలోనే జన్మించారు. ఇప్పటికే అమెరికాలో హెచ్-1బీ వీసాపై పనిచేస్తున్న చాలామంది దశా బాలుగా గ్రీన్కార్డు కోసం ఎదురుచూ స్తున్నారు. ఒక అధ్యయనం ప్రకారం గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయుల సంఖ్య గత ఏడాది మార్చి నాటికే 10 లక్షలు దాటింది.

Trump Effect భారత్-అమెరికా సంబంధాల్లో రక్షణ సహకారం:


ఇటీవలి కాలంలో భారత్-అమెరికా సంబంధాల్లో రక్షణ సహకారం కీలకమైన అంశంగా నిలిచింది. జో బైడెన్ హయాంలో ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ ఎక్నాలజీ (ఐసెట్), జెట్ ఇంజన్ తయారీ కోసం జీఈ హాల్ మధ్య కుదిరిన ఒప్పందాలు ద్వైపాక్షిక సంబంధా లను బలోపేతం చేశాయి. అయితే కొత్త సైనిక సహకారం.. రక్షణ సంబంధాలు బహుళపక్ష ఒప్పందాల విషయంలో Trump మరింత జాగ్రత్తగా ఉండొచ్చని భావిస్తున్నారు.

ఏదేమైనప్పటికీ.. ఇండో పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ప్రభావానికి చెక్ పెట్టాలంటే భారత్, అమెరికా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించవచ్చు. ఇది ఇరు దేశాల మధ్య నిరంతర సైనిక సహకారా నికి దారితీయవచ్చు. రెండో దఫా పాలన లోనూ ట్రంప్. ఆయుద అమ్మకాలు, సాంకేతికత బదిలీతోపాటు రక్షణ సంబం దాలను బలోపేతం చేసుకునేందుకు కృషి చేసే అవకాశం ఉంది.ఎన్నో పోస్ట్‌లు మరియూ బ్లాగులు ఇంటర్నెట్ లో చూడచ్చు.

అమెరికా ఎన్నికల్లో భారత సంతతి పౌరులు ఘన విజయం:



అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (ప్రతినిధుల సభ) భారత సంతతి పౌరులు ఘన విజయం దక్కించుకున్నారు. అంచనాలకు అనుగుణంగానే ఓట్ల వేటలో దూసుకుపోయారు. ఈ సారి ఎన్నికల్లో 3 మంది పోటీ చేయగా.. ఆది నుంచి కూడా ఆరుగురు గెలుపుగుర్రం ఎక్కడం ఖాయమని సర్వేలు చాటిచెప్పాయి. ఈ సర్వేల అంచనాలకు అనుగుణంగానే ఆరుగురు భారత సంతతి అభ్యర్థులు విజయం అందుకున్నారు.

మరో అభ్యర్థి అమిష్ షా ఆరిజోనాలో లీడింగ్లో ఉండడం గమనార్హం. ఈయన కూడా విజయం సాధిస్తే ఏడుగురు అభ్యర్థులు ప్రతినిధుల సభలో అడుగు పె నట్టు అవుతుంది. ఇక, ఇప్పటి వరకు వచ్చిన ఫలితాన్ని చూస్తే అరుగురు అభ్యర్థులు గెలుపు గుర్రం ఎక్కారు. దీంతో ఇప్పటి వరకు ప్రతినిధుల సభ ఐదుకే పరిమితమైన భారత సంతతి నేతల సంఖ్య ఆరుకు పెరిగింది.

సుహాన్ సుబ్రమణ్యం: వర్జీనియా స్టేట్ సెనేటర్గా ఉన్న ఈయన తెలి సారి 10వ కాంగ్రెషనల్ డిస్టిక్ నుంచి ప్రతినిధుల సభకు పోటీ చేశారు. అరం గేట్రంలోనే అద్భుతమైన విజయాన్ని అందుకుని వర్జీనియా నుంచి గెలిచిన తొలి భారత సంతతి నేతగా చరిత్ర సృష్టించారు. సుహాస్ డెమొక్రాటిక్ పార్టీ తరపున పోటీ చేయగా, రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ చేసిన మైక్ క్లాన్సీ పరాజయం పాలయ్యారు.

వర్జీనియా సుహాన్ సుబ్రమణ్యం ప్రజల తీర్పును అత్యంత గౌరవంగా స్వీకరిస్తున్నా వారికి సేవ చేసేందుకు అహరహం శ్రమిస్తా” అని సుహాస్ పేర్కొన్నారు. వర్జీనియాను తన సొంత ఇల్లుగా ఆయన తెలిపారు. వివాహం ఇక్కడే జరిగింది. ఇక్కడి సమస్యలను నా సొంత కుటుంబ సమ స్యలుగా భావించి పరిష్కరిస్తా’ అని పేర్కొన్నారు. సుహాన్ గతంలో బరాక్ ఒబామా ప్రభుత్వం వైట్ హౌస్ సలహాదారుగా వ్యవహరించారు.


మరోసారి సభకు: ఇక, తాజా ఎన్నికల్లో విజయం దక్కించుకున్న భారత సంతతి పౌరుల్లో అమి బెరా, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, ప్రమీలా జయ పాల్, శ్రీధానేదార్లు మరోసారి ప్రతినిధుల సభలో అడుగు పెడుతున్నారు.


అమిష్ షా, అరిజోనాలో స్వల్ప అధి క్యంలో కొనసాగుతున్నారు. సిట్టింగ్ నేత, రిపబ్లికన్ అభ్యర్థి డేవిడ్స్క్యూకెటు, షాకు మధ్య పోరు హోరా హోరీగా సాగుతోంది.


శ్రీధానేదార్: మిచిగా 5 13వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్) నుంచి వరుసగా రెండో సారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. 2123లో తొలి విజయం అందుకున్నారు.ప్రమీలా జయపాల్ వాషింగ్టన్(7వ కాంగ్రె షనల్ డిస్ట్రిక్) నుంచి వరుసగా విజయం సాధిస్తున్నారు.


డాక్టర్ అమిటెరా: వైద్య వృత్తిలో ఉన్న అమిబెరా భారత సంతతి నేతల్లో సీనియర్ మోస్ట్ నాయ కుడు కాలిఫోర్నియా (6వ ‘కాంగ్రెషనల్ డిస్టిక్స్) విజయం సాధిస్తున్నారు. రోఖన్నా కాలిఫోర్నియా (17వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ ) నుంచి 2013 నుంచి వరుసగా విజయం దక్కించుకుంటున్నారు.


రాజా కృష్ణమూర్తి: ఇల్లినోయిస్ (7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్) నుంచి వరుసగా 5వ సారి విజయం దక్కించుకున్నారు. ఇక్కడ పోటీ చాలా కఠినంగా సాగడం గమనార్హం. ప్రజలు తనపట్ల చూపిన విశ్వాసానికి ఎంతో ముగ్ధుడిని అయ్యానని ఆయన పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలకు అన్ని వేళలా అండగా ఉంటానని తెలిపారు. ప్రజల కలలను సాకారం చేసేందుకు నిరంతరం కష్టిస్తానన్నారు.