
Environment పర్యావరణం- అధ్యయనానికి సంబంధించి గతంలో వాతావరణం, పర్యావరణాల్లోని పలు విషయాలను తెలుసుకున్నాం. ఇప్పుడు వివిధ ఆవరణాల వివరాలను తెలుసుకుందాం. Environment వ్యవస్థలోని వాతావరణం, జలావరణం, శిలా వరణాలు వ్యాపించి ఉన్నవి.
జలావరణం:
ఈ ఆవరణాన్ని ఆంగ్లభాషలో హైడ్రోస్పియర్ అని అంటారు. గ్రీకుభాషలో ప్యూడర్ అనగా జలం అని అర్థం. “భూమిపై ఉన్న జల వనరులన్నీ అనగా సముద్రాలు, నదులు, జలాశయాలు, కుంటలు, సరస్సులు వాటన్నింటినీ కలిపి జలా వరణం అంటారు. హైడ్రోజన్, ఆక్సిజన్ వాయువుల కలయిక వల్ల హెచ్ఐజలము) ఏర్పడుతుంది.జల సంబంధిత చక్రం కీలకపాత్ర వహిస్తూ జీవులకు ఆధారమైన నీటిని సమకూర్చడంలో ముఖ్యపాత్ర వహి స్తుంది.
భూ ఉపరితలంపై 11% అనగా 23వ వంతు జలభాగం ఆవరించింది. దీనిలో 1) సముద్రాలోని ఉప్పునీటి శాతం పర్యావరణం 978% 2) మంచినీటి శాతం 2.7%. చెరువులు, కుంటలు, సరస్సులో ఉన్న ద్రవస్థితిలో ఉన్న మంచినీటి శాతం 0.0009% నదులు, చెరువులు, కాలువల్లో ఉన్న మంచినీటి శాతం 000012% వాతావరణంలోని తేమ రూపంలో ఉన్న మంచినీటి 0.0001 భూగర్భంలో ఉన్న మంచినీటి శాతం 0.61%
శిలావరణం:
భూమిలో ఘనీభవించిన పొర, లేదా గట్టిగా ఉండే పైపో ఇది. దీనిలో రాళ్లు, ఖనిజ లవణాలు ఉండి మందపాటి వ పొర ఉంటుంది. గ్రీకుభాషలో లిథోస్ అనగా శిల అని ఆ స్పేయిరా అంటే గోళం లేదా బంతి. ఈ ఆవరణాన్ని ఆంగ్ల షలో లిథోస్పియర్ అంటారు. దీనిని అశ్మావరణం అని కూ పిలుస్తారు. భూమి, దానిపై ఘనరూపంలో ఉండే బాగ న్నింటిని శిలావరణం అంటారు.
భూ ఉపరితలం నుంచి సగటున 40 కి.మీ. లోతువిస్తరించి ఉన్న ఘనస్థితిలోని భూమి బాహ్యపొర. • భూమిపై ఉండే పర్వతాలు, మట్టిపొరలు, పీఠభూములు, రాళ్లు మొదలైనవి శిలావరణం కిందికి వస్తాయి.భూమి ఉపరితలం పొరను సాంద్ర మండలం అంటారు. భూమి పొరల్లో ఉండే మట్టి ఖనిజాలు, ఖనిజ ఇంధనాలు మొదలైనవి శిలావరణంలో చేరతాయి.
జీవావరణం:
జీవులకు అనువైన ఆవరణ భాగాన్ని జీవావరణం అంటారు. జీవావరణం భూ ఉపరితలం మీదనూ, భూ ఉపరితలం నుంచి దాదాపు 200 మీ. లోతు వరకు, భూ ఉపరితలం వాతావరణంలో దాదాపు 7 నుంచి 8 కిమీ. ఎత్తు వరకు విస్తరించి ఉంది సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా, వైరస్, మొక్కల నుంచి. వడే బీజాంకురాలు, పుప్పొడి కణాలు వాతావరణం వాయువుల ద్వారా అంతటా వ్యాపిస్తాయి.
అలాగే కోట్లాది జీవులు సముద్ర జలాల్లో నివశిస్తున్నా కాబట్టి జీవులకు అనువైన జలావరణం, వాతావర ఇండియన్ జాగ్రఫీశిలావరణం వీటన్నింటినీ జీవావరణం అంటారు. • జీవావరణంలో జీవుల మధ్య పరస్పరము ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుంది. వీటినే ఉతక్షాత్తిదారులు వినియోగదా రులు, విచ్ఛిన్నకారులు అంటారు.
పర్యావరణంపై మానవుని ప్రభావం:
సహజసిద్ధ Environment లో భూమిపై నివశిస్తున్న భిన్నర కాల జీవజాతులు, చుట్టూ ఉన్న పరిసరాలకు అనుగుణంగా, పరిసరాలకు లోబడి నివసించేవి. ప్రతి జీవి జీవన చర్యలను వాటి చుట్టూ ఉన్న పర్యావరణంలోని వనరులు నియంత్రి స్తాయి.
సహజసిద్ధ Environment లో జీవులకు, వాటి చుట్టూ ఉన్న పరిసరాలకు మధ్య గల సంబంధాలు సకారాత్మకంగా ఉన్నందున పర్యావరణ సమతుల్యం స్థిరంగా ఉంటుంది. • జీవరాశులన్నింటిలో ఒక్క మానవునికి మాత్రమే తన పరి సరాల్లోని సహజ వనరులను వివిధ రూపాల్లో వినియో గించుకునే సామర్థ్యం ఉంది.
ప్రాచీన మానవుడు తన కనీస అవసరాలు (గాలి, నీరు, నేల, ఆవాసం) మేరకే సహజ వనరులను వినియోగించే వాడు. దీనిలో భాగంగా ఏర్పడే వ్యర్థాలను తన చుట్టూ ఉన్న Environment సులభంగా తనలో ఇముడ్చుకునేది. • మానవుడు నిప్పును కనిపెట్టడంతో పర్యావరణంపై మానవ ప్రభావం ప్రారంభమైంది. దీనితో క్రూర మృగా లను దెబ్బతీయడం, అడవులను తగులపెట్టి వ్యవసాయ భూములుగా మార్చడం, స్థిర వ్యవసాయాన్ని ప్రారంభిం చడంతో ఆవరణ వ్యవస్థలపై మానవుని ప్రభావం వేగ వంతమైందని చెప్పవచ్చు.
Environment పర్యావరణ పరిరక్షణ:
2030 నాటికి 40 శాతం శిలాజేతర ఇంధనాలు వాడాలని పెట్టుకున్న లక్ష్యానికి భారత్ కేవలం 2 శాతం దూరంలోనే ఉంది. శిలాజేతర ఇంధనాల (పునరుత్పాదక, జల, అణు)ప్రస్తుత సామర్థ్యం భారత్లో 38 శాతంగా ఉంది. 2030 నాటికి అదనంగా అడవులవిస్తీర్ణం పెంచి, చెట్లను విరివిగా నాటాలి (కార్బన్ డయక్సైడ్ సింక్). కార్బన్ డయక్సైడ్ విడుదలను 2.5 నుంచి 3 బిలియన్ టన్నులకు తగ్గించడానికి ప్రయత్నించాలి.
Environment పర్యావరణ రక్షిత విద్యుత్ :
2030 నాటికి మన విద్యుత్ ఉత్పత్తిలో 40 శాతం వరకు కాలుష్యరహిత విద్యుత్ వనరులుఉండనున్నాయి.
l స్వచ్ఛమైన ఇంధన వాడకాన్ని ప్రోత్సహించేందుకు, వ్యవసాయ వ్యర్థాల నుంచి బయో సీఎన్జీని ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వం 5,000 కర్మాగారాలను నిర్మించనుంది.
ఈ కర్మాగారాలు కేవలం వ్యవసాయ వ్యర్థాలను కాల్చివేసే ప్రక్రియకు పరిష్కారం చూపడమే కాకుండా.. రైతులకు నగదు ప్రయోజనాలను కూడా అందించనున్నాయి. గోబర్–ధన్ పథకం కింద, పశువులు, సేంద్రీయ వ్యర్థాల నుంచి ఇంధనాన్ని ఉత్పత్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ పథకం గ్రామాలను పరిశుభ్రంగా మార్చడమే కాకుండా.. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆదాయాలను పెంచుతూ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తోంది.
దేశంలో బయోమాస్(జీవద్రవ్యాల) నుంచి విద్యుత్ ఉత్పతిని ప్రోత్సహించేందుకు నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది. దేశంలో అందుబాటులో ఉన్న చెరుకు వ్యర్థాలు, ధాన్యపు పొట్టు, పత్తి కొమ్మలు, గడ్డి వంటి బయోమాస్ వనరుల నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను చేపడుతోంది.
Environment పర్యావరణ రక్షిత పరిశ్రమలు :
2038 నాటికి భారత్ తన పరిశ్రమేతర విద్యుత్ అవసరాలను 25–40 శాతం తగ్గించుకోవాలనుకుంటోంది. ఈ లక్ష్యంతోనే, ఉజాలా పథకాన్ని 2016లో ఆవిష్కరించింది. భారత్లో మొత్తం విద్యుత్ వాడకంలో 20 శాతం వాటా కలిగిన పాత సాంప్రదాయ బల్బుల స్థానంలో కొత ఎల్ ్త ఈడీలను అందిస్తోంది.
నగరాల్లో సగం ధరకే ఎల్ఈడీ బల్బులను ఇస్తోంది. అదేవిధంగా వీధి దీపాలను ఎల్ఈడీలతో మారుస్తోంది. ఉజాలా పథకం కింద ఇప్పటి వరకు 36.73 కోట్ల ఎల్ఈడీలను ప్రభుత్వం అందించింది. దీంతో ఇప్పటి వరకు 80 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గాయి. ఏడాదిలో వాడే విద్యుత్ వినియోగం కూడా 47,000 కిలోవాట్లకు పైగా తగ్గింది.
దీంతో సగటున ప్రతి ఏడాది రూ.19,000 కోట్లకు పైగా ఆద అవుతోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో కేవలం రూ.10కే కొత ఎల్ ్త ఈడీ బల్బులను ఇవ్వడం ద్వారా గ్రామ్ ఉజాలా పథకాన్ని
ప్రారంభించింది. ఉజ్వల లాంటి ముఖ్యమైన పథకం ద్వారా, దేశంలో గృహ వినియోగంలో ఎల్పీజీ వాటా కూడా 99.6 శాతానికి చేరుకుంది. ఎన్నో పోస్ట్‌లు మరియూ బ్లాగులు ఇంటర్నెట్ లో చూడచ్చు.
అంతకుముందు స్వాతంత్య్రం వచ్చిన తొలి ఆరు దశాబ్దాలలో దీని వాటా కేవలం 55 శాతం మాత్రమే. కిరోసిన్, కట్టెలపొయ్యి వంటి సాంప్రదాయ ఇంధనాల వాడకాన్ని కూడా ఇది అరికట్టింది. ఇంట్లో కిరోసిన్, కట్టెలపొయ్యి ద్వారా తలెత్ గాతే లి కాలుష్యంతో వచ్చే ఆరోగ్య సమస్యలను నిరోధించేందుకు ఉజ్వల సాయం చేసింది. పొగరహిత వంటిల్లును అందించడం ద్వారా ఉజ్వల ఇటు ఆరోగ్యపరంగా, అటు పర్యావరణ పరంగా విజయం సాధిస్తోంది.