
AP లో అమరావతిని మళ్లీ గాడిన పెట్టేందుకు చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ లు త్రిమూర్తుల్లా చేస్తున్న కృషి సత్ఫలితాలు ఇవ్వాలని యావత్ రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా భావించి, పెట్టుబడులే లక్ష్యంగా, లా అండ్ ఆర్డర్ను చక్కదిద్ది, దిగజారిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు నిరంతరం పని చేస్తున్న ముఖ్యమంత్రి కృషి ఫలించాలని కోరుకుందాం
పతనం అంచుల నుంచి పట్టాలెక్కిన పాలన అమరావతిని మళ్లీ గాడిన పెట్టేందుకు చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాన్లు త్రిమూర్తుల్లా చేస్తున్న కృషి సత్ఫలితాలు ఇవ్వాలని యావత్ రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారు.
కక్షలూ కార్పణ్యాల జోలికి పోకుండా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా భావించి, పెట్టుబడులే లక్ష్యంగా, లా అండ్ ఆర్డర్ను చక్కదిద్ది, దిగజారిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు నిరంతరం పని చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కృషి ఫలించాలని కోరుకుందాం.
ఏపీ ఐటీ, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) పాలసీ:
అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాలు నేడు ప్రపంచ వ్యాపార రంగంలో కీలకంగా మారాయి, సాంకేతిక వ్యాపార పరిజా షలో వీటిని గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు(జేసీసీ)గా పేర్కొంటారు. రిమెట్ వర్క్, హైబ్రీడ్ వర్క్ కో వర్కింగ్ స్పేస్లు వంటి అత్యాధునిక సర్వీస్ డెలి సరీ మోడళ్లను ఉపయోగించుకోవడం ఈ పాలసీ
స్థాపకత, స్థిరమైన ఆర్థిక అభివృద్ధికి పెద్ద ఎత్తు లైన వర్క్ ఫోర్స్న ఉపయోగించుకోవడానికి S ఉపకరిస్తుంది. తిరుపతి, వైజాగ్, విజయవా ర్లను ఏర్పాటు చేయనున్నారు. వీటికి అనుబం దంగా గ్రామాల్లో, మండలాల్లో కోడిసెంబర్ సేన్
సెంటర్లు అభివృద్ధి వచ్చే వారికి పెట్టబడిలో 302 రాయితీ ఇవ్వనుంది. గరిష్టంగా నూనె వేలను ఒక్ చదరపు అడుగుకు రాయితీగా ఇవ్వనుంది. వంద మందికి వర్కింగ్ స్పేస్ ఏర్పాటు చేస్తే రూ.2 లక లను ఆరు మాసాలకు ప్రోత్సాహకంగా ఇవ్వను న్నారు. 5 లక్షల చదరపు అడుగుల స్టోర్ ఏరియా పైబడిన ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేసే వారికి రాష్ట్రంలోని ప్రతి గ్రాడ్యుయేట్ను గ్లోబల్ మార్కె టిప్ తీసుకెళ్లేందుకు, వారు అత్యధిక జీత భత్యాలు పొందేందుకు ఈ పాలన్ దోహదపడుతుంది.
AP టెక్స్ టైల్, అపెరల్, గార్మెంట్ పాలసీ :
తవ పెట్టుబడితో ఎక్కువ ఉద్యోగాలు కల్పించే రంగం రాష్ట్రంలో జైళ్లలో రూ.10వేల కోట్ల పెట్టుబడులు, ప్రత్యేకంగా, పరోక్షంగా 2లక్షల మందికి ఉపాధి లక్ష్యంగా దీనిని రూపొందించారు. 2004-20 మధ్య రాష్ట్రం నుంచి వస్త్ర ఎగుమతుల్ని బిలియన్ డాలర్లకు పెంచా అని లక్ష్యంగా పెట్టుకున్నారు. పద్మశాలీలు, చేనేత కార్మికుల ఉపాధి అవకాశాలు మెరుగుపర్పేందుకు ఈ పాలసీ దోహదపడుతుంది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో(పీపీపీ) 5 కొత్త సమగ్ర బెకె టైల్ పార్కులను అభివృద్ధి చేయనున్నారు. బెస్ట్ టైల్ రంగంలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. ఈ పార్కులను మూడు కేటగిరీలుగా విభజించి ఎంఎస్ఎంఈలకు 30%, మధ్య తరహా పార్కులకు 20%, భారీ పార్కులకు 25% పెట్టుబడి రాయితీ అందిస్తారు.
AP మారిటైమ్ పాలసీ 4.0:
ప్రపంచ స్థాయి సముద్ర తీర రాష్ట్రంగా అభివృద్ది పరచాలనే లక్ష్యంతో ఈ పాలసీని రూపొందిం చారు. ఈ విషయంలో గుజరాత్ ప్రదమ స్థానంలో, ఏపీ రెండోవా స్థానంలో ఉంది. పోస్టుల అభి వ్యధితోపాటు, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నారు.
AP గ్రామీణ నీటి సరఫరా ప్రాజెక్టులు:
గ్రామీణ ప్రజలకు తాగునీటి సమస్య తీరుతుంది.ఎన్నో పోస్ట్‌లు మరియూ బ్లాగులు ఇంటర్నెట్ లో చూడచ్చు.
AP సీఎం ఆవాస్ యోజన :
ప్రస్తుత పెండింగ్లో ఉన్న గృహాలని పూర్తి చేయను న్నారు. 3030 నాటికి రాష్ట్రంలో అర్హులైన పేదలంద (నికి అన్ని నిర్మించే లక్ష్యంతో పని చేయనున్నారు. పీఎంఏవై అర్బన్ 10 పథకం కొనసాగింపు, ప్రస్తుత యూనిట్ ధరతో ఇళ్లరు పూర్తి చేయడం, పరీక్షలు, డిస్కమ్లు, పంచాయతీరాజ్, ఎంఏ నీట్లో మౌలికవసతుల కల్పన చేపడతారు.
AP ఇళ్ల నిర్మాణం:
ఈ నెలాఖరు నాటికి ఆయా పథకాల కింద ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయా “లనే నిబంధన ఉన్నప్పటికీ 2026 మార్చి వరకు గడువు ఇచ్చారు. అర్బన్లో 6.41 లక్షలు, గ్రామాల్లో 1000 లక్షల ఇక పూర్తి చేయనున్నారు.
AP టూరిజం కలర్ పాలసీ 2024-29:
సమగ్ర పర్యాటక విధానానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఏపీ క్రీడల పాలసీ 2021-291 పర్యాటక రంగంలో రాష్ట్రాన్ని అగ్రగావి గా నిలబెట్టేలా భారీ పెట్టుబడులు రాబట్టనున్నారు . కేంద్ర పథకాల అమలుకు తోడు ప్రభుత్వం పర్యాటకులను ఆకర్షించేల టెంపుల్, ఎకో, అడ్వెంచర్, వెలివెన్, అగ్రి టూరిజ లను కలుపుతూ టూరిజం సర్క్యూట్లు ఏర్పాట చేస్తారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోద ఇవ్వడం ద్వారా కొత్త ఉద్యోగాల కల్పనకు వీలవుతుంది.
AP క్రీడల పాలసీ 2021-29 :
మంత్రి మండలి ఆమోదం ఏపీ క్రీడల పాలసీ 2021-291 సవరణలకు కూడా పచ్చజెండా ఊపింది.
AP మెడికల్ పాలసీ:
AP ఆయుర్వేద, హోమి యోపతి మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్, 1956, మార్చడంతోపాటు నేషనల్ కమిష న్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ యాక్ట్ 2020కి అనుగుణంగా బోర్డును పునర్నిర్మించడానికి కేబినెట్ ఆమోదం. ప్రస్తుతం ఉన్న ఆంధ్రా బోర్డు ఆఫ్ ఆయుర్వేదాన్ని ఇకపై ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడి కల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ గా పిలుస్తారు. అదేవిధంగా ఆంధ్రా బోర్డు ఫర్ హోమియోపతిని ఏపీ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఫర్ హోమియోపతిగా పేర్కొంటారు.
AP సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ:
యువతని మలక్ట్రిక్ మొజిలిటీ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీకి ఆమోదం తెలిపింది. ఈ పాలసీ ద్వారా రూ 30 వేల కోట్ల పెట్టుట కులు, దాదాపు 60 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై రాయితీలు ప్రకటించారు.రియల్ టైమ్ గవర్నెన్స్ రియల్ టైమ్ గవర్నెన్స్ అమలుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పౌర సేవలను సులభతరం చేయడం, పాలనలో వేగం పెంచడమే లక్ష్యంతో దీనిని ప్రతిపాదం చారు, వాట్సాప్ ద్వారా ధ్రువీకరణ పత్రాలను అందజేస్తారు.
డాటా ఇంటిగ్రేషన్, అనలటిక్స్ గవర్నెన్స్ హబ్ గా తీర్చిదిద్దుతారు. రాజధాని నిర్మాణాలు: అమరావతి రాజధాని అభి ద్ధికి ప్రతిపాధించిన 30 ఇంజనీరింగ్ పనులను రూ.11,16727 కోట్లతో చేపట్టనున్నారు. డిసెంబరు 15న ఆత్మార్పణ దినం: అమరజీవి పొట్టి శ్రీరాములు వర్గంతిని పురస్కరించుకుని ఏటా డిసెంబరు 15న ఆత్మారణ దినంగా పాటిస్తారు. ఈ కార్యక్రమ నిర్వహణకు మార్గదర్శకాలు రూపొందిస్తారు. పొట్టి శ్రీరాములు జన్మ స్థలం లోని ఇంటిని మ్యూజియంగా తీర్చిదిద్దుతారు. జలజీవన్ మిషన్: రూ.51 వేల కోట్ల ప్రాజెక్టు అయిన జలషన్ మిషన్ను పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటారు.