AHOBILAM 2 WAY ATTRACTIVE TEMPLE-అహోబిలం దేవాలయం


Ahobilam ప్రకృతి అందాలతో అలరానే వల్లమల అడ డవుల్లో కొలువైన నవ నారసింహ క్షేత్రం. ఓవైపు ఆధ్యాత్మికత… మరోవైపు పర్యాటకుల మదిని దోచే రమణీయ దృశo, ఎగసిపడే జలపాతాలు సాహసికులకు ఆహ్వానం పలుకుతుంటాయి. నారాయణుడు ఉగ్రనరసింహుడి అవతారంలో హిరణ్యకశిపుడిన రణ్యకశిపుడిని చీల్చి చెండాడిన క్షేత్రం ఇదేనని పురాణ గాథ. సాహస యాత్రలకు చిరునామా అహోబిలం.నంద్యాల నుంచి రోడ్లు దూరంలో ఉన్న ఆళ్లగ చిరు చేరుకుని అక్కడ నుండి అహోబిలం చేరుకోవచ్చు

స్వామి ఉగ్రరూపాన్ని చూసిన దేవతలు ‘అహో… బలం..’ అంటూ పొగిడినందుకే ఈ క్షేత్రానికి Ahobilam అని పేరు వచ్చిందని, అదే కాలక్రమంలో అహోబిలంగా మారిందని చెబుతారు. తాజాగా జాతీయ స్థాయిలో ఉత్తమ “పర్యాటక అవార్డు రావడంతో అహోబిలం మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

జాతీయ అవార్డు ప్రదానం:


జాతీయ ఉత్తమ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా Ahobilam ఎంపికైంది. సెప్టెంబరు 27న ప్రపంచ పర్యాటక దినో త్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఉప రాష్ట్రపతి జగదీప్ దశేఖర్, కేంద్ర పర్యా టక మంత్రి షెకావత్ చేతుల మీదుగా అహోబిలం దేవస్థానం కమ్యూనికేషన్ అధికారి కిడాంబి సేతురా మన్ అవార్డును అందుకున్నారు.

అహోబిలం చరిత్ర

Ahobilam క్షేత్రాన్ని 108 దివ్య వైష్ణవ ఆలయాల్లో ప్రముఖంగా చెబుతారు. వైష్ణవ ఆళ్వారులు దర్శించి, స్తుతిం చినందున ఈ క్షేత్రానికి అంతటి ప్రాధాన్యం లభించినట్లు తెలుస్తోంది. ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడైన ఆదిశే షుడు వయ్యారంగా పవళించగా ఆయన పడగలపై తిరు మల శ్రీవేంకటేశ్వరుడు, నడుము భాగంలో అహోబిలం నృరసింహుడు, తోకపై శ్రీశైల మల్లికార్జునుడు ఆవిర్భవించా రని చెబుతారు.

ఈ క్షేత్రం అభివృద్ధికి పల్లవులు, చోళులు, విద్యానగర రాజులు, చాళుక్యులు, కాకతీయులు, విజయన గర రాజులు, రెడ్డిరాజులు తోడ్పడినట్లు ఆలయ శాసనాలను బట్టి తెలుస్తోంది. 15వ శతాబ్దంలో తురుష్కులు దండ యాత్ర చేసినప్పుడు రంగరాయల ప్రభువ తన సైన్యంతో వారిపై విజయం సాధించి జీయరు గారికి Ahobilam క్షేత్రాన్ని అప్పగించారని, ఆ విజయానికి గుర్తుగా దేవాలయ చివరి ప్రాకారంలో జయస్తంభాన్ని స్థాపించినట్లు తారు. ఈ స్థూపాన్ని ఇప్పటికీ దిగువ అహోబిలంలో వచ్చు.

హిరణ్యకశిపుని సంహారం అనంతరం నర స్వామి అహోబిలం కొండల్లో తిరుగుతూ తొమ్మిది శాల్లో జ్వాల, అహోబిల, ఉగ్ర, మలోల, కారంజ, యోగానంద, చత్రవట, పావన నరసింహ రూపాల్లో భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. అందుకే ఇం నారసింహ క్షేత్రంగా పేరొందింది. ఎగువ Ahobilam లో శ్రీమహావిష్ణువు ఉగ్ర నరసింహావతారంలో స్తంభం నుంచి ఏర్భవించినట్లు చెప్పే స్తంభాన్నీ ఆహో దర్శించుకోవచ్చు.

అడవిలో ఉన్న సహజ రాతి నిర్మాణమే స్తంభం, స్తంభం నుంచి నారాయణుడు ఆకు రావడంతో అది ముక్కలైనట్లు కనిపి దీనినే ఉక్కు స్తంభం అని కూడా పిలుస్తారు. ఉగ్ర స్తంభం. స్తంభం నుంచి నారాయణుడు యటకు రావడంతో అది ముక్కలైనట్లు కనిపి స్తోంది. దీనినే ఉక్కు స్తంభం అని కూడా పిలుస్తారు. స్తంభాన్ని ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కొన్ని చోట్ల చేతులు, కాళ్లతో పాకాల్సి ఉంటుంది.

108 దివ్య వైష్ణవ ఆలయాల్లో ఒకటిగా కీర్తి పొందింది. గరా లయంలో లక్ష్మీసమేత నృసింహుడిగా దర్శనం ఇస్తారు. భూదేవి సమేత ప్రహ్లాదవరద ఉత్సవమూర్తులు కొలువుదీరి ఉంటారు. భూదేవి సమేత ప్రహ్లాదవరద ఉత్సవమూర్తులు కొలువుదీరి ఉంటారు. ఆ తర్వాత అమృతవల్లి, ఆండాళ్ అమ్మవారు, వేంకటేశ్వర స్వామి సన్నిది, పట్టాభిరాముడు, రామానుచా క్యులు, ఆళ్వార్లు దర్శనమిస్తారు. దిగువ అహోబిలంలో శ్రీల సృతమైన శిల్పకళతో విరాజిల్లుతోంది. నిర్మించారు

Ahobilam లో బ్రహ్మోత్సవాలు:


ఆనాటి ప్రథమ పీఠాధిపతి శ్రీ శరగోప యతీంద్ర మహాదేశ కన్ వారు ఈ బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టినట్లు తెలు స్తోంది. ఆనాటి నుంచి నేటి వరకు పార్వేట ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తమ గ్రామానికి వచ్చే నరసింహండికి స్వాగతం పలికే వేడుకను స్థానికులు సంబరంగా జరుపుకొంటారు.

Ahobilam లో జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున స్వామి వారికి కల్యాణోత్సవం జరిపిస్తారు. ఈ వేడు. కను పురస్కరించుకుని Ahobilam స్వామి వారు తన కల్యాణానికి తానే స్వయంగా భక్త లను ఆహ్వానించడం ఇక్కడి ప్రత్యేకత.

Ahobilam క్షేత్రానికి నగరి, నిధి, తక్కాది, గరు దాద్రి, ఎగువ తిరుపతి, పెద అహోబిలం, భారవ తీకం, నవనారసింహ క్షేత్రం అని పేర్లు ఉండగా, తమిళులు ఈ క్షేత్రాన్ని సింగమేలు కుండ్రంగా పిలు స్తారు. ఈ క్షేత్రం సముద్ర మట్టానికి 2,800 ఆడు గుల ఎత్తులో ఉంది.

ఇందు కోసం స్వామివారు 10 నుంచి 15 రోజుల పాటు పల్లకిలో విహరిస్తూ Ahobilam పరిసర ప్రాంతాల్లోని 33 గ్రామాల ప్రజలను తన వివాహా నికి ఆహ్వానిస్తారు. ఆ పల్లకి మోసే బాధ్యతను వంశ పారంపర్యంగా కొన్ని కుటుంబాలు నేటికీ సంప్రదాయ కొనసాగిస్తున్నాయి. ఎన్నో పోస్ట్‌లు మరియూ బ్లాగులు ఇంటర్నెట్ లో చూడచ్చు.

Ahobilam లోని నవనరసింహులు:

Ahobilam లోని నవనరసింహులను నవగ్రహాలకు అధిపతులుగా చెబుతారు. జ్వాలా కుజుడు, బిలా- గురువు, మలోల శుక్రుడు, వరాహ- రాహు కరంజు చంద్రుడు, భార్గవ-సూర్యుడు, యోగానంద- శని, ఛత్రవట – కేతు, పావన- బుధ గ్రహాలకు అది పతులుగా ఉంటారని, ఈ ఆలయాల దర్శనం వల్ల ఆయా గ్రహాల ప్రభావాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం.

హిరణ్యకశిపుడిని సంహరించిన అనంతరం జాల్వా 900000 సమీపంలోని గుండంలో నరసింహస్వామి తన చేతికి అంటిన రక్తపు మరకలను శుభ్రం చేసుకోవడంతో గుండంలోని జలాలు ఎరుపు రంగులోనే మారినట్లు దెబుతారు. నేటికీ ఆ గుండలోని జలాలు ఎరువు రంగులోనే కనిపించడం విశేషం. అందుకే ఈ గుండాన్ని రక్షస గుండంగానూ పిలుస్తారు.

Ahobilam క్షేత్రానికి నగరి, నిధి, తక్కాది, గరు దాద్రి, ఎగువ తిరుపతి, పెద Ahobilam , భారవ తీకం, నవనారసింహ క్షేత్రం అని పేర్లు ఉండగా, తమిళులు ఈ క్షేత్రాన్ని సింగమేలు కుండ్రంగా పిలు స్తారు. ఈ క్షేత్రం సముద్ర మట్టానికి 2,800 ఆడు గుల ఎత్తులో ఉంది.

ఇక్కడ ఉద్భవించిన భవనాశి నది తూర్పు నుంచి పడమరకు ప్రవహించి సప్తన దుల సంగమేశ్వరంలో సంగమిస్తోంది. Ahobilam లో ఉగ్ర స్తంభం మినహా మిగతా ఎని మీది నృసింహుడి ఆలయాలకు నడవలేని భక్తులకు డోలీ సౌకర్యం ఉంది. ఒక్కొక్కరికి రూ.4 వేలు చెల్లిం చాల్చి ఉంటుంది.