
Andhra ప్రదేశ్ రాష్ట్రాభివృద్ధిలో రూ.2 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు. విశాఖలో ప్రధాని మోదీ చేతుల మీదుగా శ్రీకారం. అభివృద్ధిలో ఏపీని మరోఎత్తుకు చేర్చేలా కార్యక్రమాలు.ముఖ్య మంత్రి శ్రీ చంద్రబాబు గారి కష్టానికి ఫలితం దక్కింది.
గ్రీన్ హైడ్రోజన్ హబ్:
భారతదేశ గ్రీన్ ఎనర్జీ రంగంలో ముఖ్యమైన మైలురాయి గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్- న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ Andhraప్ర దేశ్ (ఎస్ఆర్ఆఈడీ, సీఏపీ) కలిసి దీనిని ఏర్పాటు చేస్తున్నాయి. బుధవారం ప్రధాని శంకుస్థాపన చేయనున్న ఈ ప్రాజెక్టుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
ఇది Andhra ప్రభుత్వ రంగంలోనే మొట్టమొద టిది. ప్రాజెక్టు. అభివృద్ధి ప్రణాళికలో భాగంగా 300ఎకరాల విస్తీర్ణంలో 25 పారిశ్రామిక మాన్యు ఫాక్చరింగ్ యూనిట్లు, ఇంకో 100 ఎకరాల్లో యుటిలిటీస్, సౌకర్యాలు, లాజిస్టిక్స్, రోడ్లు, పారి శ్రామిక కేంద్రాలు, విద్యుత్తు, నీటి సౌకర్యం. డీశాలినేషన్ ప్లాంట్లు, ఓడరేవు తదితర మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. .
Andhra Pradeshలో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు..
ప్రధాని మోదీ విశాఖ సభా వేదికగా 12కు పైగా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ఆరుకు పైగా రహదారులను జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ పనుల విలువ దాదాపు రూ. రెండు లక్షల కోట్ల పైమాటే. వేది కపై కూటమి పార్టీల నేతలంతా కనిపించారు. సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు ఐటీ శాఖ మంత్రి లోకేశ్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశరి పాల్గొన్నారు.
Andhra Pradeshలో కీలక ప్రాజెక్టులు..
కొండమోరు నుంచి పేరేచర్ల రహదారి విస్తరణ సంగమేశ్వరం నుంచి అత్మకూరు వరకు రహ దారి విస్తరణ. వేంపల్లి నుంచి చాగలమర్రి వరకు ఎన్ హెచ్-440 నాలుగు లేన్లకు విస్తరణ • ఎనోచ్-516 నుంచి పాడేరు బైపాస్ రహదారి నిర్మాణం గుంటూరు నుంచి బీబీ నగర్ వరకు రైల్వే లైన్ డబ్లింగ్ మహబూబ్ నగర్ నుంచి కర్నూల్ మీదుగా డోన్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులు.
గుత్తి-పెండేకల్లు రైల్వే లైన్ డబ్లింగ్ రూ.19,500 కోట్ల విలువైన రహదా రులు, రైల్వే ప్రాజెక్టులు.. ఇంకా ఇతర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. భాగ్యరేఖ మిషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి. గ్రీన్ హైడ్రోజన్ హబ్ విలువే రూ. 1.85 లక్షల కోట్లు రోడ్డు, రైల్వే పనుల అంచనా రూ.19.5 వేలకోట్లు
ఇంకా.. 10కిపైగా కీలక ప్రాజెక్టులకూ శంకుస్థాపన 6కు పైగా రోడ్లు, రైల్వే లైన్లు జాతికి అంకితం చంద్రబాబు, పవన్ తో కలిసి బటన్ నొక్కరు పీఎం. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఏపీకి తొలిసారి మోదీ ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో భారీ సభ వేదికపై ప్రధాని, గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం..
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఎన్టీపీసీ రూ.1.85 లక్షల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు. 57 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ప్రాజెక్టును 1,800 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు.అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కుకు శంకుస్థాపన. కృష్ణపట్నానికి సంబంధించిన ఇండస్ట్రియల్ నోడ్. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన. ఆదోని పటణం నుంచి ఎన్హెచ్-167ను కలు పతూ బైపాస్ రహదారి.ఎన్నో పోస్ట్‌లు మరియూ బ్లాగులు ఇంటర్నెట్ లో చూడచ్చు.
జాతికి అంకితం చేసిన ప్రాజెక్టులు..
ఎనోచ్-16లో చిలకలూరిపేట బైపాస్ ఆరు వరుసల రహదారి. ఎనోచ్-216 నుంచి రేపల్లె ఈపూరు పాలెం సెకన్ రెండు వరుసల రహదారి. బత్తలపల్లి నుంచి ముదిగుబ్బ రోడ్ నాలుగు వరుసల రహదారి . బెజవాడ- గుడివాడ-భీమవరం, నరాపూర్, గుడివాడ-మచిలీపట్నం, భీమవరం-నిడద వోలు రైల్వే లైన్ డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్. గుత్తి ధర్మవరం వరకు రైల్వే లైన్ డబ్లింగ్ 6) గిద్దలూరు నుంచి దిగువమెట వరకు పూర్తయిన రైల్వే లైన్ డబ్లింగ్ ప్రాజెక్టు.
Andhra రాష్ట్రం పూడిమడకలో ఏర్పాటుచేసే గ్రీన్ హైడ్రోజన్ హబ్ విలువే రూ.1.8ులక్షల కోట్లు, రహదారులు, రైల్వే పనుల అంచనా రూ.19.5 వేల కోట్లు, వీటితోపాటు మరో 10కిపైగా ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కొత్తగా నిర్మించిన, విస్తరిం చిన ఆరు రహదారులు, రైల్వే లైన్లు జాతికి అంకితం చేస్తారు. Andhra రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఆయన రాష్ట్రానికి రావడం ఇదే మొదటి సారి. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఈ పర్యటనలోపాలుగొన్నారు.
ఈ మేరకు Andhra రాష్ట్ర యంత్రాంగం, పోలీసు వి భాగాలను సీఎస్ విజయానంద్, డీజీపీ ద్వారా తిరుమల రావు అప్రమత్తం చేశారు. సభ వేదికపై మోదీతో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్, చంద్రబాబు, పవన్క ల్యాబ్, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్నా యుడు. భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, సత్యకుమార్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు. ఎంపీ పురందేశ్వరి, విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్, ఎలమంచిలి నియోజకవర్గ శాస నసభ్యుడు సుందరపు విజయకుమార్ ఉన్నారు.
ప్రధానికి కుడి వైపున గవర్నర్, ఎడమ వైపున ముఖ్య మంత్రికి సీట్లు కేటాయించారు. పవన్ కల్యాణ్, చంద్ర బాబు ప్రసంగించిన తరువాత ప్రధాని శంకుస్థాప నలు, ప్రారంభోత్సవాల శిలాఫలకాలు ఆవిష్కరించి ప్రసంగించారు. ప్రధాని ప్రసంగాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు అనువదించారు. మంగళవారం ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధాని పర్యటనలో ఏ చిన్న పొరబాటుకూ ఆస్కారం లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసారు. వాహనాల పార్కింగు అవసరమైన చర్యలు తీసుకోవాలని, విద్యుత్ సరఫ రాలో అంతరాయం లేకుండా చూసుకోవాలని, తాగు నీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు చేసారు
విశాఖలో ప్రధాని పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రులు అచ్చెన్న, కొల్లు, అనిత, నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు కోండ్రు మురళి, పుల్లారావు, ఎంపీ సీఎం రమేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్, ఎలమంచిలి నియోజకవర్గ శాస నసభ్యుడు సుందరపు విజయకుమార్ పాలుగొన్నారు.