
144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే మహా KumbhaMela
గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతంలో మహా KumbhaMela జరగనుంది. జనవరి 13న పుష్య పౌర్ణమి స్నానంతో ప్రారంభమయ్యే ఈ బృహత్తర క్రతువు ఫిబ్రవరి 26 మహా శివరాత్రి నాడు ముగుస్తుంది. 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే అరుదైన వేడుక కావడంతో యూపీ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగ్రా రా తన్ను యోగి సర్కార్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దు తోంది. పట్టణంలో అడుగు పెట్టిన చోటు నుంచే ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది.
దాదాపు ప్రతి కూడలిలో గజ్జెలు, ఢమరుకం వంటి చిహ్నాలను ఉంచింది. గోడలకు పెయిం రంగులు వేయించింది. విద్యుత్తు, ఇతర స్తంభాలకు త్రినేత్రం తదితర సొబగులను అద్దింది. నెలన్నరపాటు పుణ్య స్నానాలు ఆచరించేందుకు దాదాపు 40 కోట్ల మంది భక్తులు, యాత్రికులు వస్తారని యూపీ సర్కారు అంచనా వేస్తోంది. త్రివేణి సంగమానికి ఇరువైపులా దాదాపు శ్రీ వేల హెక్టార్లలో సౌకర్యాలు కల్పిస్తోంది.
ఏఐ టెక్నాలజీ సాయంతో నిఘా
కోట్లాదిమంది భక్తులు హాజరయ్యే మహా KumbhaMela కోసం ప్రభుత్వం అంతే స్థాయిలో భద్రతా చర్యలు చేప ట్టింది. ఇప్పటికే సమగ్ర కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. 2,750 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తోంది. అత్యంత కీలక, సమస్యాత్మక ప్రాంతాల్లో ఏఐ ఆధారిత కెమెరాలను బిగిస్తోంది. భక్తులకు సమాచారాన్ని అందించడానికి 80 వీఎండీ జీవీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తోంది.
1820 పేరిట హెడ్లైన్తోపాటు 50 మందితో కాల్ సెంటర్ను ఏర్పాటు చేస్తోంది. వేలాది సంఖ్యలో భద్రతా సిబ్బందిని మోహరించనుంది. ఎలాంటి అవాంఛ నీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన నిఘా కోసం డ్రోన్లు, ఏల సాయంతో కెమెరాలను వినియోగించ నుంది నీటిలోనూ నిఘా ఉంచే డ్రోన్లు అందుబాటులో ఉంచుతోంది. సైబర్ మోసాలకు తావు లేకుండా 56 మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులను రంగంలోకి దించుతోంది.
KumbhaMelaలు వాలుగు..
హిందూ పురాణాల ప్రకారం. దేవతలు, రాక్షసులు, పాల సముద్రాన్ని మరిస్తారు. అప్పుడు ఒక కుండ (కుంభం)లో అమృతం బయటకు వస్తుంది దానిని రాక్ష సులకు అందకుండా చేయడం కోసం మోహినీ రూపం ధరించిన విష్ణువు ఆ కుండను తీసుకుని వెళుతూ మహా KumbhaMelaకు వేళాయె!
ఉంటాడు. ఆ సమయంలోనే నాలుగు అమృతం చుక్కలు నేలపై పడతాయి. ఆ నాలుగు ప్రాంతాలే ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. అందుకే, వాటిని పవిత్ర పుణ్య క్షేత్రాలుగా భావిస్తూ కుంభమేళాలు నిర్వహిస్తారు. వీటిలో ఒక్కో కుంభమేళాను ఒక్కో చోట నిర్వహిస్తారు.
మాఘ మేళాను ఏటా మాఘ మాసంలో ప్రయాగ్జ్, ఆర్ట్ కుంభ మేళాను ప్రతి ఆరేళ్లకు ఒకసారి హరిద్వార్, ప్రయాగ్రిజ్లో నిర్వహిస్తారు. పూర్ణ KumbhaMelaను ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మొత్తం నాలుగు క్షేత్రాల్లోనూ అట్టహాసంగా నిర్వహిస్తారు.ఎన్నో పోస్ట్‌లు మరియూ బ్లాగులు ఇంటర్నెట్ లో చూడచ్చు.
మహా KumbhaMelaలో ముఖ్యమైన రోజులు ఇవే..
జనవరి 13: పుష్య పౌర్ణమి స్నానం (ప్రారంభ రోజు)
జనవరి 15: మకర సంక్రాంతి స్నానం
జనవరి 29 మౌని అమావాస్య స్నానం
ఫిబ్రవరి 3: వసంత పంచమి స్నానం ఫిబ్రవరి 12: మాఘ పౌర్ణమి స్నానం
ఫిబ్రవరి 26: మహా శివరాత్రి స్నానం (ముగిసే రోజు)
మహా KumbhaMela కుంభమేళా జరిగే మొత్తం…45 రోజులు
45 రోజుల్లో కుంభమేళాకు వస్తారనుకుంటున్న భక్తులు దాదాపు 2 లక్షలు
మహా కుంభ మేళాకు ఏం చేస్తారంటే..
త్రివేణీ సంగమంలో స్నానం చేసి అక్కడే ఉన్న మాద వుడిని దర్శించుకుని, అక్షయ్ వట్ (మర్రిచెట్టు)ను దర్శిం చుకోవడాన్ని మహా కుంభమేళాలో భాగంగా భావిస్తారు. ఆ తర్వాత బడే హనుమాన్ ఆలయాన్ని సందర్శిస్తారు. దీపంతో పాటు ఇతర దానాలు చేయడాన్ని పవిత్రంగా భావిస్తారు. సంకీర్తనలు, భజనలు, యోగా, మెడిటేషన్కు ప్రాధాన్యం ఇస్తారు.
తొలుత, నాగ సాధువులు వచ్చి పుణ్య స్నానాలు చేయడాన్ని కుంభమేళాకు ఆరంభంగా భావి స్తారు. ఆ తర్వాత ఆబాణాలకు నిర్దిష్ట సమయం కేటాయి. స్తారు. ఆ తర్వాతే సామాన్య భక్తులు స్నానాలు చేయడా నికి అనుమతిస్తారు.
పుణ్య స్నానాలకు ముఖ్యమైన రోజులు
నెలన్నరపాటు జరిగే మహా KumbhaMela సమయంలో గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు. ‘షాహీస్నాన్’ గా పిలిచే పుణ్య స్నానాన్ని ఆచరించడం ద్వారా ఆత్మ శుద్ధి అవుతుందని, పాపాల నుంచి విముక్తి చెందుతామని నమ్ముతారు.మాఘ మేళాను ఏటా మాఘ మాసంలో ప్రయాగ్జ్, ఆర్ట్ కుంభ మేళాను ప్రతి ఆరేళ్లకు ఒకసారి హరిద్వార్, ప్రయాగ్రిజ్లో నిర్వహిస్తారు.
టెంట్ సిటీ.. ప్రయాగ్రాజ్..దాదాపు 2 లక్షల వరకూ టెంట్ల ఏర్పాటు
అత్యంత విలాసవంతమైన టెంటు కూడా ఉ దాదాస్ లో దాపు లక్ష టెంట్లతో ఏకంగా ఓ టెంట్ సిడ్నీ ఏర్పాటు చేశారు. ప్రయాగక్లో ప్రస్తృతం ఏలక్షలకు పైగా టెంట్లను ఏర్పాటు చేశా రవి అంచనా వీటిలో ఏకకాలంలో 20 లక్షల మందికి వసతి కల్పించవచ్చని ఆది కార వరాలు చెబుతున్నాయి కొన్ని ఉచితంగా ఇచ్చేవి కాగా, మరికొన్ని ఆత్యాడు. నిక సౌకర్యాలు కల్పిస్తూ రూ. 50 వేల నుంచి లక్ష వరకూ వసూలు చేసేవి.
టెంట్లు.. అనేక రకాలు..!
రాజకీయ నాయకులకు ఇంకో రకం వీటిలో కొన్ని మామూలు టెంట్లు, మరికొన్ని అగ్ని ప్రమాదం జరిగినా చెక్కుచెదరని ఫైర్ ప్రూప్ బెంట్లు ఇలా వివిధ వర్గాల వారికి ప్రయాగ్గారాజ్లో టెంట్లు ఏర్పాటు చేశారు. ఉదా: హరణకు, ప్రయాగ రాజ్కు చెందిన సర్వోదయ మండలి రెండు బెంట్లను ఏర్పాటు చేసింది. ఎక్కడా వసతి దొరకని వారికి ఇక్కడ ఉచితంగానే, ఒక్కో టెంట్లో 30 మందికి వసతి కల్పిస్తామని దాని బాధ్యులు చెప్పారు. భక్తులకు ఉచితంగా వసతి కల్పించేందుకు కొందరు సేవాభావంతోనే వీటిని ఏర్పాటు చేస్తున్నారు.
మరోవైప మరికొందరు టెంట్లలో వసతితోపాటు త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం, మాధ ‘పుడు, బడే హనుమాన్,అక్షయ్ వట్ దర్శనం తదితరా లతో కూడిన ప్యాకేజీలనూ అందిస్తున్నారు. డిమాండ్, సౌకర్యాలను బట్టి ఈ ప్యాకే జీలు రూ.3 వేల నుంచి లక్ష రూపాయల వరకూ వసూలు చేసేవి.