
E-Vision 2047:
ఈ Vision తో ఉజ్వలభవితకు భరోసా! కుటుంబ పెద్ద తన ఇంటిని కనిపెడుతూ, ఆ ఇంటి ఒక సభ్యుల అవసరాలను తీరుస్తూ, కుటుంబాన్ని ఏ విధంగా నడిపిస్తుంటాడో అదే విధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ను నారా చంద్రబాబు నాయుడు ముందుకు నడిపిస్తున్నారు.
ఎన్నో రంగాల్లో దేశంలోనే ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. అభివృద్ధి పట్ల చంద్రబాబుకు ఉన్న Vision అనతికాలంలోనే రాష్ట్రాన్ని ప్రగతి పథంలో దూసుకుపోయేలా చేస్తున్నది.నిత్యం ప్రజల కోసం, భావితరాల కోసం – యోధుడిలా పని చేయడం చంద్రబాబు విధానం. అయిదేళ్ల పదవి కాలంలో చేస్తాంలే అన్నట్లు అప్పటి ముఖ్య మంత్రుల విధానాలు ఉండేవి.
కాని చంద్రబాబు మాత్రం 20 ఏళ్ల కాలా కత చూపారు. 1998లో Vision 2020 అప్పటి ప్రతిపక్ష నాయకులు చేశారు. కాని దాని ఫలితాలు అధికారంలోకి వచ్చిన తరువాత టీసీఎస్, గూగుల్ వంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. ఆంధ్రప్రదేశను నిరుద్యోగులు లేని రాష్ట్రంగా తీర్చిదిదాలన్నలక్ష్యంతో పనిచేస్తున్నారు..
2000లో భాగంగా గోదావరి, కృష్ణా నదులు అను సంధానం చేసి వేలాది ఎకరాలకు నీరు అందిస్తున్నారు. ఇపుడు ఈ Vision 2047తో త్వరలో రాయలసీమ వరకు నదులు అను సంధానం చేసి నీటి కొరతను తీర్చడాన్ని “కున్నారు.
E-Vision Financial Status:
1998లో Vision 2020 అంటే అప్పటి ప్రతిపక్ష నాయకులు హేళన చేశారు. కానీ
దాని ఫలితాలు ఇప్పుడు రెండు తెలుగు “రాష్ట్రాల ప్రజలూ అనుభవిస్తున్నారు. జగన్ అయిదేళ్ల పాలనలో గాడి తప్పిన రాష్ట్రానికి ఊపిరి పోయడానికి సీఎం చంద్రబాబు విజన్ 2047ని తీసుకొచ్చారు. 2047 నాటికి రాష్ట్రంలో ఉన్న ప్రజలు అందరూ పేదరికం నుంచి భయటపడి సంపన్నులు కావాలనేది విజన్ 2047లోని మొదటి అంశం. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంతో అట్టడుగు వర్గాల వారిని ఆర్థికంగా “పేతం చేయటం దీని ఉద్దేశం ప్రతి కుటుంబంలోనూ ఒక పారిశ్రా మికవేత్త ఉండాలన్న దానికి అనుగుణంగా కార్యాచరణ త్వరలో ప్రవేశపెట్టనున్నారు
రెండు తెలుగు రాష్ట్రల ప్రజలూ అనుభ విస్తున్నారు. దేశంలో Vision కార్యక్రమా లకు నాంది పలికింది చంద్రబాబు జగన్ అయిదేళ్లపాటు అరాచకాలతో, అక్రమాలతో రాష్ట్రాన్ని నాశనం చేస్తే, గాడి తప్పిన యడానికి సీఎం చంద్రబాబు Vision 2047ని తీసుకొచ్చారు.. ముఖ్యంగా రాష్ట్రంలో దళితులు, వెనకబడిన కులాలకు ఉపయోగపడే విధంగా విజన్ 2047ను రూపొందించారు. దీంతో ప్రస్తుతం కుటుంబం తలసలి ఆదాయం రూ.2.70 లక్షలు ఉంటే 2047 నాటికి రూ.30 లక్షలకు పెరుగుతుంది.
E-Vision Skill Centers:
రాష్ట్రం విడిపోయిన తరువాత ఏపీ విద్యార్థులకు ఉద్యోగాన కాశాలు తక్కువయ్యాయి. జగన్ అయిదేళ్ల పాలనలో ఉద్యోగా లిస్తామని నమ్మబలికి విద్యార్థులను మోసం చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ప్రభుత్వం ప్రతి విద్యార్థికీ ఉద్యోగం కల్పించా అని సంకల్పించింది.
ఇప్పుడు విజన్- 2047 ప్రత్యేక స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు. 2014లో టీడీపీ హయాంలో హెచ్సీఎల్, గన్నవరం ఐటీ పార్కులో ఉద్యోగాలు కల్పించారు. 2047 నాటికి ప్రతి గ్రామానికి నీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.ఎన్నో పోస్ట్‌లు మరియూ బ్లాగులు ఇంటర్నెట్ లో చూడచ్చు.
Drip Irrigation:
డ్రిప్ పద్ధతిని పరిచయం చేసినప్పుడు అందరూ ఏంటో అనుకున్నారు. ఇప్పుడు ఆ డ్రిప్ పద్ధతి లేనిదే ప్రధాన పంటలు సాగు కావడం లేదు. అలాంటి అదునాతన సాంకేతికత పద్ధతులను రైతులకు పరిచయం చేసి లాభసాటిగా మార్చాలని నిర్ణయించారు. పంటకోత అనంతరం నష్టాలు తగ్గించేందుకు ఏఐ, ఐఓటి రోబోటిక్స్, డ్రోన్ల వినియోగం పెరగాలని సూచించింది. చిన్న రైతులకు డిజిటల్ సేవలు, మైక్రో క్రెడిట్ సౌకర్యాలు, పంటలు బీమా, రియల్ టైమ్ రాయితీలను అందించనున్నారు.
దీంతో రైతు లాభదాయకంగా మారడానికి అవకాశాలు ఉంటాయి. రానున్న కాలంలో దేశ రవాణా మొత్తం లాజిస్టిక్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ రంగంలో యువతకు ఉద్యోగావకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
Industrial Growth -Less Transport Charges:
పారిశ్రామిక రంగంలో చంద్రబాబు వాగ్దానాలను ఒక్కొక్కటే నెరవేరుస్తూ వస్తున్నారు. పరిశ్రమల స్థాపనలో పాలనాపరమైన ఆడంకులను అధిగమించి కేవలం 15 రోజుల్లో కొత్త పరిశ్రమలకు|
అనుమతులు లభించేలా చట్టాన్ని తెచ్చారు. ఈ విషయంలో దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచారు. ప్రస్తుత దేశ జీడీపీలో 14 శాతం రవాణాకే ఖర్చవుతున్నది దీనిని తగ్గించి, రహదారులు నిర్మించి, జలరవాణాను ఉపయోగించుకొని తద్వారా రవాణ వ్యయం తగ్గించి ప్రపంచస్థాయి లాజిస్టిక్స్లో ఏపీకి ప్రత్యేకస్థానాన్ని ఇచ్చారూ.
Vision 2020 ప్రవేశపెట్టక ముందు రాష్ట్రంలో కరెంట్ కష్టాలు ఎక్కువగా ఉండేవి. స్వాతంత్ర్యం వచ్చిన ంచి ఏపీలో 5 వేల మెగావాట్లు విద్యుత్తు ఉత్పత్తి అయితే కాలు 2001 పదవి అయిపోయే నాటికి 10వేల మెగావాట్లు విద్యుత్తును ఉత్పత్తి చేశారు. దీంతో రైతు లకు ఉచిత కరెంట్ ఇవ్వగలిగారు. ప్రస్తుత విద్యుత్తు కొనుగోలు ధర యూనిట్కు ఉండగా, ఈ ఏడాది దానిని రూ. 1.80 తగ్గించారు. రానున్న కాలంలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ రాష్ట్రాన్ని నిలిపేందుకు కి కావలసిన ఇంధన వనరులు అన్నీ ఉపయోగిస్తారు.
గురించిన సమాచారం ఆ చిత్రాలలో ఉండేది కానీ “క్లిక్తో మన సమాచారం లోకి వచ్చేలా రూప కల్పన చేస్తున్నారు.
E-Vision Data Integration:
మన భవిష్యత్తుకు డేటా చాలా అవసరం వివిధ రకాలు సేవలను ఇందులో అనుసందానం చేయ మున్నారు. Vision 2020 ద్వారా విదా విప్లవం వచ్చింది. ప్రతి “మీటరుకు ప్రాథమిక పాఠశాల, మూడు కిలోమీటర్లకొక ఉన్నత పాఠశాల, గ్రామానికి ఒక ఆడ్పీ పాఠశాల, మండలానికి ఒక జూనియర్ కళాశాల, జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ, వందలాది ఇంజినీరింగ్ కాలేజీలు చంద్రబాబు ప్రవేశపెట్టారు. ఇప్పుడు ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు ఏపీకి వస్తున్నాయి.
విశాఖ, తిరుపతి, అమరావతిలో నాలెడ్జ్ హబ్ లు ఏర్పాటు చేస్తారు. నైపుణ్యం శిక్షణ అందిస్తారు. ఇవి Vision 2047 ముఖ్య ఉద్దేశాలు. ఇవి సాకారం అయితే మన రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగి. పారిశ్రామికవేత్త ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్థానంలో స్వరాంధ్ర- 2047 విజన్ కొత్త చరిత్రకు నాంది పలుకుతుంది. రాష్ట్ర దశ దిశ మార్చే స్వర్ణాంధ్ర – 2047 Vision తెలుగు జాతిని నెంబర్ వన్గా చేసే క్రమంలో పెను మార్పులు తీసుకురాబోతున్నది.